Random Video

ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రధాని మోడీ ప్రసంగం | Narendra Modi Address To The Nation On Article 370

2019-08-08 3,610 Dailymotion

PM Modi will be addressing the nation on Thursday days after the abogation of Article 370 and bifurcation of Jammu Kashmir bill that was passed in Parliament a couple of days ago. Nation is watching with Keen interest as what Modi is going to speak about on POK.
#JammuKashmir
#narendramodi
#nation
#pok
#pak
#imrankhan
#parliament

గత కొన్ని రోజులుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అంశం, ఆ తర్వాత జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాని తొలగిస్తూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తూ నిర్ణయం తీసుకోవడం లాంటి అంశాలను మోడీ ప్రస్తావించనున్నారు. పార్లమెంటులో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లు పాస్ అయిన తర్వాత ప్రధాని మోడీ దీనిపై మాట్లాడలేదు.